ఐజలో నూతన సూపర్ మార్కెట్ని ప్రారంభించిన ఐజ ఎస్ఐ విజయ్ భాస్కర్

జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఐజ. మున్సిపాలిటీలోని కర్నూల్ రోడ్ లో నూతన సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఐజఎస్ఐ విజయ భాస్కర్ హాజరై ప్రారంభించారు. సూపర్ మార్కెట్ షాప్ యాజమాన్యం ఎస్సై విజయ భాస్కర్ కు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అయ్యన్న, సూపర్ మార్కెట్ యజమాన్యులు తదితరులు పాల్గొన్నారు..