ఉమ్మడి నల్లగొండ నుంచి ఎస్సీ, బీసీలకు మంత్రి పదవి, బీసీలకు   బిసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని,

Sep 30, 2024 - 19:48
 0  5
ఉమ్మడి నల్లగొండ నుంచి ఎస్సీ, బీసీలకు మంత్రి పదవి, బీసీలకు   బిసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని,

సూర్యాపేట నియోజకవర్గం నుంచి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్  పదవిని బిసీలకు కేటాయించాలి టీపీసీసీ అనుబంధ ఓబిసీ రాష్ట్ర కోఆర్డినేటర్ బెంజారపు  రమేష్ గౌడ్ ఫ్యాక్స్ ద్వారా వినతి సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఒక బీసీ మంత్రి పదవిని,  ఒక  ఎస్సీ మంత్రి పదవి ని ఒక  బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, సూర్యాపేట నియోజకవర్గం నుండి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బీసీల కు  కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లకు 
టీపీసీసీ విభాగం ఓబిసీ రాష్ట్ర కో ఆర్డినేటర్  
బెంజారపు రమేష్ గౌడ్ ఫ్యాక్స్ ద్వారా సోమవారం  కోరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఓబిసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ని కలిసి 
బీసీ సీనియర్ నాయకులకు ప్రభుత్వం లోని వివిధ హోదాల్లో  పదవులు 
కేటాయించాలని కోరుతూ కలువనున్నట్లు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333