ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ
తిరుమలగిరి 03 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఉచితంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు కుట్టు మిషను, ఎంబ్రాయిడరీ , బ్యటిషియన్ శిక్షణ కేంద్రం MSME ట్రైనింగ్: 45 రోజులు వయస్సు : 19 నుండి 45 మించకూడదు సమయం ఉదయం 9: 00 to మధ్యాహ్నం 11:00 వరకు. ఒక బ్యాచ్ మరియు 11: 00 నుండి 1: 00 వరకు స్నేహ చికెన్ సెంటర్ పక్కన తిరుమలగిరి.. చివరి తేదీ 8-11-2025 సాయంత్రం 5PM వరకు మీ పేర్లు నమోదు చేసుకోగలరు....సంప్రదించాల్సిన నెంబర్: 7995884892 పొరేళ్ళ విప్లవ కుమార్ మార్పు సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది