రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి

Aug 5, 2026 - 09:52
 0  573
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి

తిరుమలగిరి 05 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తండా గ్రామానికి చెందిన (టిఆర్ఎస్ పార్టీ) ఉప సర్పంచ్ సోడా ప్రవీణ్ (35) రాత్రి పూట హైదరాబాద్ సుల్తాన్ బజర్  లో కారు బైక్ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి భార్య ఒక కుమారుడు, కుమార్తె గలరు దీంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు మరియు చింతలకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి