మంగపేట మండల ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన మండల కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

Aug 30, 2026 - 18:55
Aug 30, 2026 - 19:05
 0  4
మంగపేట మండల ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన మండల కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ జాతీయ మహా సభను విజయవంతం చేద్దాం..

అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం...

మంగపేట మండలం  ఇన్చార్జి  ఎంపెల్లి శంకర్

ములుగు 30 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మంగపేట మండల కేంద్రంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏం పెళ్లి శంకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  పిలుపు మేరకు సెప్టెంబర్ 9న వరంగల్ లో జరుగబోయే జాతీయ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన మండల కమిటీ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.అసమానతలు లేని సమాజ నిర్మాణకై ముందుకు నడువాలని అన్నారు.  పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు సామాజిక ఆర్ధిక అసమానతల పై భవిష్యత్ ఉద్యమం జరుగుతుంది అని సమాజం లో అందరిని కలిపి ఉద్యమాలకు సిద్ధం చేయాలని వారు అన్నారు. ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నూతన మండల అధ్యక్షులు వావిలాల లక్ష్మణ్ మాదిగ అధికార ప్రతినిధి చిలువేరు అన్నమయ్య మాదిగ  ప్రధాన కార్యదర్శి గద్దల అంజిబాబు లను ఏకే గ్రాముగా ఇనాన్ మాస్ గా ఏనుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండలంలో ఉండబడిన సీనియర్ నాయకులు మాదిగ అభిమానులు మాదిగ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333