బొగ్గుల బట్టి లో నివసించే పిల్లలకు *పోలియో చుక్కలు
డి ఐ ఓప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ అస్ఘర్ అలీ
జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలోని ఉప్పెర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ మరియు పల్లె దావఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పట్నం రవికుమార్ , వైద్య సిబ్బంది. గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పేరు పరిధిలో పూడూరు నందు బొగ్గుల పట్టి కార్మికులకు ఈరోజు పోలియో చుక్కలు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ, మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ , మరియు వైద్య సిబ్బంది ఎం పి హెచ్ ఓ రవిచందర్ , మరియు జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ , డెమో హీర్యా నాయక్ ఆశా కార్యకర్త శారద పాల్గొన్నారు