బ్లడ్ డొనేషన్ చేసిన గంగుల వెంకటేష్

మరిపెడ 23 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గంగుల గంగుల శ్రీహరి మల్లమ్మ పెద్ద కుమారుడు గంగుల వెంకటేష్ రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్,నర్సులు,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.