కేంద్రం నిధులతో జోగులాంబ క్షేత్రానికి పూర్వవైభవం
- నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం జోగులాంబ క్షేత్రంలో ఎంపీ Dk. అరుణమ్మ దంపతుల ప్రత్యేక పూజలు.
- ఇప్పటికే ప్రసాద్ స్కీం కింద నిధులు మంజూరుకు ప్రతిపాదనలు.
- ఆలయ పరిసరాల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పురావస్తుశాఖ అధికారులకు ప్రతిపాదనలు.
- నవరాత్రి పూజల్లో.. జోగులాంబ అమ్మవారి సేవలో.. మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ దంపతులు.
జోగులాంబ గద్వాల 24 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : బుధవారం ప్రముఖ 5వ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ, మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి
- నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు
- సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ Eo దీప్తి రెడ్డి, ఆలయ అధికారులు అర్చకులు
- స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేసిన ఆలయ అర్చకులు, వేద పండితులు
- ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండేలా దీవించాలని మొక్కులు
- ఇప్పటికే కేంద్రప్రభుత్వం ద్వారా ప్రసాద్ స్కీం కింద నిధులు మంజూరు మంజూరు
అరుణమ్మకు వినతులు
- జోగులాంబ టెంపుల్ దర్శనానికి వచ్చిన ఎంపీ అరుణమ్మకు ఆలయ ఆర్చకులు eo ఆధ్వర్యంలో ఎంపీ అరుణమ్మ కు వినతులు
- ఆలయ పరిసరాల గుండా నడిచే ఒక రైలుకు జోగులాంబ ఎక్ష్ప్రెస్స్ పేరు పెట్టాలని
- మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఏపీలా చూడాలని కోరిన జోగులాంబ ఆలయ అర్చకులు
కామెంట్స్
- రాష్ట్ర ప్రజలందరికి దసరా నవరాత్రి వేడుకల శుభాకాంక్షలు
- ఆ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
- దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి
- ఈ శక్తిపీఠం అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం నిధులు మంజూరు చేసింది
- పనులు పెండింగ్ లో ఎందుకున్నాయి..?, ఎందుకు నిధులు పెండింగ్ లో ఉన్నాయో టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించాలి
- కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం నావంతు కృషి చేస్తా..