హిందువులపై... హిందూ ఆలయాలపై దాడిని నిరసిస్తూ
బంగ్లాదేశ్ లో హిందువులపై... హిందూ ఆలయాలపై దాడిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి...
ప్రధాన వీధులలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి కొందరు వ్యాపారులు బంద్ పాటించకపోవడంతో నేతలు వారితో మాట్లాడి షాప్ లు మూయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బంధ బస్సును ఏర్పాటు చేశారు. పట్టణంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.