పి జెపి క్యాంపులో వనమహోత్సవ కార్యక్రమం 

Jul 26, 2024 - 21:49
Jul 27, 2024 - 00:12
 0  11
పి జెపి క్యాంపులో వనమహోత్సవ కార్యక్రమం 
పి జెపి క్యాంపులో వనమహోత్సవ కార్యక్రమం 
పి జెపి క్యాంపులో వనమహోత్సవ కార్యక్రమం 

పాల్గొన్న సిఐ రాంబాబు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి విద్యార్థులు పలువురు 

పెబ్బేరు, 26 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పెబ్బేరు మున్సిపాలిటీ లో శుక్రవారంరోజు వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా జూరాల ప్రియదర్శిని క్యాంపులో గల, పోలీస్ స్టేషన్ స్థలంలో 100 మొక్కలను నాటించడము జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తకోట సి ఐ రాంబాబు, ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి , స్థానిక తాసిల్దారు లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్కూల్  విద్యార్దులు,ఆటో, జీప్ అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆక్సిజన్ పెంచాలని, చెట్లను నాటి కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333