పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

22 క్యారెట్స్ బంగారం ధర రూ.500 పెరిగి.. రూ.80,400గా నమోదు
24 క్యారెట్ల పసిడి ధర రూ.500 పెరిగి.. రూ.87,710కి చేరిన వైనం
ఇక కిలో వెండి ధర రూ.1,08,100గా నమోదు
పెళ్లిళ్ల సీజన్ కావడం వల్లే.. ఇలా రేట్లు పెరిగాయంటున్న నిపుణులు