పత్రికా ప్రకటన....

Aug 12, 2024 - 19:17
 0  3

జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయా పితామహుడు ఎస్ .ఆర్. రంగనాథన్ గారి 132వ జయంతి సందర్భంగా గ్రంథాలయాల అభివృద్ధికి కోసం ఆయన చేసిన సేవలు మరియు బిందు వర్గీకరణ సిద్ధాంతము గురించి విద్యార్థినీ విద్యార్థులకు పాఠకులకు గ్రంథపాలకురాలు జి.మణిమృదుల వివరించారు గ్రంథాలయాలు ప్రస్తుత కాలంలో నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ గ్రంథాలయాల ద్వారా ఎంతో మంది ఉపయోగించుకొని ఉన్నత ఉద్యోగాలను సంపాదించగలుగుతున్నారు అందుకు మన గ్రంథాలయము ప్రధాన పాత్ర వహిస్తుంది అని కొత్తగూడెం గ్రంథాలయం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు వివిధ శాఖలలో ఉద్యోగాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నాం సెలవు దినాల్లో సైతం గ్రంథాలయాలను తెరచి ఉంచి పలు విధాలుగా నిరుద్యోగులకు సహాయపడుతున్నామని గ్రంథపాలకురాలు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది గ్రంథపాలకురాలు జి మణి మృదుల, నాగన్న విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333