press మీట్ points

Aug 12, 2024 - 19:14
 0  3
press మీట్ points


  అబద్దాలు.. అంకెల గారడీలు
   =============
- బీజేపీ జిల్లా కార్యాలయంలో Mp అరుణమ్మ మీడియా సమావేశం

- రాష్ట్ర బడ్జెట్ ఫై MP అరుణమ్మ ఘాటు వ్యాఖ్యలు 

- అంకెల గారడి, అబద్దపు హామీలలో నెంబర్ -1 కాంగ్రెస్

- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై MP dk అరుణమ్మ హాట్ కామెంట్స్ 

- వీళ్ళకు చేతకాదు.. మేము చేస్తామంటే  చేయనివ్వరు 

- గతంలో kcr అనుసరించిన బాటలోనే రేవంత్ నడుస్తున్నాడు 

- కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడం లేదన్నది పచ్చి అబద్దం 
 
- కేంద్ర బడ్జెట్ తో అన్ని వర్గాలు, రంగాల అభివృద్ధి సాధ్యం 

- cm విదేశీపర్యటనఫై MP డీకే. అరుణమ్మ సెటైర్లు 
        
            అబ‌ద్ద‌పు హామీలు, అంకెల గార‌డీతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేస్తొంద‌న్నారు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకె అరుణ‌మ్మ‌. సోమ‌వారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మీడియాతో మాట్లాడిన అరుణ‌మ్మ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇచ్చిన ప్ర‌తి హామీలో కోత పెడుతున్న కాంగ్రెస్ కు చిత్త శుద్ది ఉంటే.. కేటాయింపుల‌తో స‌రిపెట్ట‌కుండా పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ, రైతు బంధుతోపాటు ఇత‌ర హామీలు అమ‌లు చేయాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌తోనే  రాష్ట్రంలో ప్ర‌తి అభివృద్ధి ప‌ని జ‌రుగుతోంద‌న్నారు. 
రాష్ట్ర బ‌డ్జెట్ పై...

రాష్ట్ర బడ్జెట్.....
- రాష్ట్ర బడ్జెట్ లో అంకెల గారండి తప్ప చేసింది ఏమి లేదు 
- గతంలో లో brs ప్రభుత్వం కేటాయింపులు, ఖర్చులఫై క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో ఈ మధ్యే చూసాము 

-  ఇప్పుడు వీళ్ళు కేటాయింపులతో జబ్బలు చర్చుకుంటున్నారు.. కానీ  ఖర్చుపెట్టినప్పుడు చూద్దాం 

- ఎన్నికలలో ముందు ఇచ్చిన ప్రతి హామీకి కోతలు పెడుతున్నారు 

2 లక్షల రుణమాఫీ ఫై..
- అంతా చేసాం ఇంత చేసాం కాదు ఎంత మందికి ఎన్ని లక్షలు ఖర్చు చేసారో లెక్కలు విడుదల చేయాలి 
- రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు 
- రైతు కూలీలకు భృతి ఇవ్వడం లేదు
- మహిళలకు 2500 ఇవ్వడం లేదు 
- ఇక అధికారం లోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు
-  ఇటీవల విడుదల చేసిన జాబ్ కాలెండర్ లో జాబ్స్ ఎన్నిస్తారో  చెప్పలేదు 

కేంద్రంపై విమ‌ర్శ‌లా..?
- మాట్లాడితే కేంద్రం ఏమిస్తలేదు ఏమిస్తలేదు అంటున్నారు 

- గతంలో Kcr మాదిరిగానే రేవంత్ రెడ్డి కేంద్రం ఫై ఆరోపణలు చేసి ఎక్కడికెళ్లారో చూసాము.. వీళ్ళు కూడా అంతే...

- అన్ని వర్గాలకు, అన్ని రంగాల అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ కేంద్రం బడ్జెట్ 

- పేద మధ్య తరగతి మహిళలు, రైతులు, యువతకు ప్రాధాన్యం ఇచ్చాము 

- రాబోయే అయిదేళ్లలో 4కోట్ల ఇల్లు నిర్మాణం చేపట్టబోతున్నాం 

- హైదరాబాద్ - బెంగళూరు గ్రీన్ ఫిల్డ్ జాతీయ రహదారి 6 లేన్లతో కట్టబోతున్నాం 

- నారాయణపేట, గద్వాల మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చాము. 
- జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు, అమృత్ స్కీం కింద మున్సిపాలిటీ అభివృద్ధికి  నిధులు 

- గ్రామపంచాయతీలకు కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఖాతాలో వేసుకుంటోంది 

- కేంద్రం నుంచి వచ్చిన నిధులను పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ 

- రాష్ట్ర అవసరతాను మ్యాచింగ్ గ్రాంట్స్ కింద ప్రత్తిపాదనలు పంపాలి 

- వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోకుండా బట్టకాల్చి మీద వేస్తామంటే ఊరుకోను 

చిత్తచుద్ధి ఉంటే..
- ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కకాలం లి 2 లక్షల రుణఫీ చేయాలి 
- రైతు భరోసా అమలు చేయాలి 
- ఇచ్చిన హామీలను యాజిటిజ్ గా అమలు చేయాలి 

మీరు చేయరు మమ్మల్మి చేయనివ్వరు
- రాష్ట్రంలో ఏ పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి 

- కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామపంచాయతీల్లో బకాయిలు చెల్లించాలి 
- ఏ రాష్ట్రానికి ఎంత కావాలో మేము ఆలోచించి నిధులు కేటాయించి నిధుల  కేటాయింపులు

Cm యూఎస్ టూర్ ఫై సెటైర్లు

- Cm విదేశీ పర్యటనఫై Mp అరుణమ్మ సెటైర్లు
- ఇదంతా ఉట్టిదో.. గట్టిదో చూద్దాం 
- ఎప్పుడు కనిపించే టోల్లే అయన వెంట ఉన్నారు 
- ఎన్ని కోట్ల పెట్టుబడులోస్తాయో..? ఎన్ని కంపెనీలు వస్తాయో చూస్తాం కదా 
- గతంలో ktr కూడా ఇలానే విదేశీ పర్యటనలు చేసి అన్ని తెస్తున్నాం అన్నారు.. మరి విళ్లేం చేస్తారో చూద్దాం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333