నిరుపేదలకు అండగా నిలుస్తున్న బిజెపి,నాయడు

రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లన్న

Sep 21, 2025 - 19:51
Sep 21, 2025 - 19:53
 0  11

చిన్నంబావి 21 సెప్టెంబర్2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- దాన కర్ణుడు మన కురువ చిన్న మల్లన్న.చిన్నంబావి మండలంలోని అన్ని గ్రామాలకు అతి త్వరలో నిరుపేదలైన ప్రజలకు నిత్యవసర వస్తువులను ఉచితంగా అందిస్తున్న మన చిన్న మల్లన్న,కి ప్రత్యేక ధన్యవాదాలు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని అనుసరిస్తూ పేద మధ్య తరగతి వర్గాలకు సేవ చేయడమే తన ధ్యేయంగా పెట్టుకొని తన సొంత మండలంలోని అన్ని గ్రామాలకు బిజెపి కార్యకర్తల ద్వారా నిరుపేదలను గుర్తించి చిన్నంబావి మండల వెల్లటూరు గ్రామానికి చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు చిన్న మల్లన్న,తన సొంత ఖర్చులతో తన కూతురు శ్రీపహర్ష దేవి పేరు మీద ఉచితంగా ప్రజలకు అందించబోతున్నారు. మానవసేవే మాధవసేవ అనే గొప్ప సంకల్పంతో మనిషే దేవుడి రూపంలో నిరుపేదలను ఆదుకోవడానికి నిండు నిదర్శనంగా మన చిన్నమల్లయ్య, అనిచెప్పుకోవచ్చు. ఇలాంటి సేవా గుణం కలిగిన మంచి మనిషి ప్రజలకుఅవసరం, భవిష్యత్తులో చిన్నంబావి మండలంలో బిజెపి నాయకులు ప్రజల కోసం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడం కోసం మరిన్ని చేయూత కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. కొందరు నాయకులు డబ్బు ఉందని కేవలం రాజకీయ పదవుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికిమాత్రమేఆలోచిస్తారు.కానీమన బిజెపి రాష్ట్ర నాయకులుకురువచిన్నమల్లన్న,మాత్రం ఉన్నదాంట్లో ప్రజలకు పంచిపెట్టడమే శ్రీరామరక్షగా భావిస్తూ ప్రజాసేవకై ముందుకు కొనసాగుతానన్నాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333