నేషనల్ ఐ కాన్ అవార్డ్ 2024 బెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా సయ్యద్ బషీర్ 

Jul 26, 2024 - 19:09
 0  1
నేషనల్ ఐ కాన్ అవార్డ్ 2024 బెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా సయ్యద్ బషీర్ 
నేషనల్ ఐ కాన్ అవార్డ్ 2024 బెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా సయ్యద్ బషీర్ 

జూలై 26 జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ వార్త:- భూపాలపల్లి  జయశంకర్ జిల్లా  .నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ కు బెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా అవార్డ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం తను 5 సంవత్సరాల నుండి ఎన్నోన్నో సినిమాలు  సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నందు వలన  తన పని తనాన్ని చూసి తనకు కె ఆర్ గ్రూప్ ఫౌండర్ రమేష్ కావాలి  ఐకాన్ అవార్డ్ ఇవ్వడం జరిగింది  ఈ కార్యక్రమంలో లో రమేష్ కావాలి కావాలి కవిత యాక్టర్ షకీలా గారు పాకీజ గారు   రాజేష్  అభినవ్ డైరెక్టర్ రాజమౌళి భోలేషా షన్ను దుర్గారావు ఈశ్వర్ నవీన్ సిందు గీత అమ్ము  కేఆర్ గ్రూప్ మెంబర్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333