నేలకొండపల్లి లో ఉదయశ్రీ జన్మదిన సందర్భంగా గ్రాసం వీరాళం
వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :- జై వాసవి జై శ్రీ వాసవి మాత???? వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉదయ సాయి ఏజెన్సీస్ సుగుణ బేకరీ మాటూరి శేషగిరిరావు గారి మనవరాలు మాటూరి శ్రీదేవి సుబ్ర మణ్యం గార్ల దంపతుల కుమార్తె ఉదయలక్ష్మి జన్మదిన సందర్భంగా ఖమ్మం శ్రీ వెంకటేశ్వర గోశాలకు ఒక ట్రాక్టర్ గడ్డి గో గ్రాసం విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Vn. గోల్డెన్ స్టార్ kcgf శ్రేయోభిలాషి వాసవి ప్రదాత రేగూరి హనుమంతరావు, వర్తక సంఘం మాజీ అధ్యక్షులు యర్రా నాగేశ్వరరావు,రీజియన్ చైర్మన్ తెల్లాకుల అశోక్ డిస్టిక్ ఇంచార్జ్ దోసపాటి చంద్రశేఖర్ , తెల్లాకుల జయశ్రీ, కొత్త కరుణ అధ్యక్షులు బో నగిరి రామ శేషయ్య, కొత్త క్రాంతి కిరణ్, దోసపాటి అచ్యుతరామయ్య ఎండూరు బ్రహ్మం కుటుంబ సభ్యులు ఆత్మీయులు పాల్గొన్నారు