సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో  అవగాహన కార్యక్రమం.

May 24, 2025 - 21:24
 0  5
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో  అవగాహన కార్యక్రమం.

మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై 18 వ తేది నుండి ఈరోజు 24 వ తేదీ వరకు వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సూర్యాపేట జిల్లా పోలీస్.

* సూర్యాపేట పట్టణం నందు స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన 64 వాహనాలు

*వాహనాలు నడుపుతూ పట్టుబడిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు 
 - మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై, తల్లిదండ్రులపై చర్యలు తప్పవు.
- గరిష్టంగా రూ.25,000/- జరిమానా, జైలు శిక్ష. 25 సం.రాల వయస్సు వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు.
- జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్.
- రోడ్డు భద్రత, మోటారు వాహన నియమ నిభందనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

ఈ కార్యక్రమం నందు  సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సైలు సాయిరాం, ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SI Suryapet Traffic PS

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333