తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ

Jul 15, 2024 - 19:48
 0  6
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ

ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపు 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య రుణాలకు వర్తింపు ఆహార భద్రత కార్డు ప్రామాణికంగా రుణమాఫీ రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంక్‌కు ఒక నోడల్ అధికారి నేరుగా రైతు అకౌంట్‌లోకి రుణమాఫీ సొమ్ము జమ రూ.2 లక్షలకు పైబడిన రుణం చెల్లించినతర్వాతే రుణమాఫీ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333