ప్రో. జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు

Aug 6, 2024 - 19:37
Aug 6, 2024 - 20:47
 0  5
ప్రో. జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రో. జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు. తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశం అనుసారం నేడు నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నూతనకల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనకల్ గ్రామశాఖ అధ్యక్షులు మొగుళ్ల వెంకన్న గౌడ్, మోరగుండ్ల సైదులు, కొత్వాల మహేష్ గౌడ్, సంగినేని సురేందర్, బొడ్డుపెళ్లి సతీష్, కొత్వాల సురేష్ గౌడ్, జక్కుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.