జలసిరితో భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం  ఎంపీడీవో

Sep 2, 2026 - 19:24
 0  9
జలసిరితో భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం  ఎంపీడీవో

 జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల. ఏలీనో  ప్రభావం కారణంగా భవిష్యత్తులో నీటి కొరతను అరికట్టుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలసిరికార్యక్రమాన్ని రూపొందించిందని ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ఇటిక్యాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జలసిరి  కింద రైతులకు పంట కుంట,ఊరికి ఊరకుంట,ఇంటికి ఇంకుడు,గుంత ఉన్నాయని వివిధ గ్రామాల ప్రజలు   గ్రామ పంచాయతీల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333