బలమైన విప్లవ కార్మికోద్యమ నిర్మాణం
విస్తరణకై ఐఎఫ్టియుల విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- బలమైన విప్లవ కార్మికోద్యమ నిర్మాణం విస్తరణకై ఈ నెల 18న కొత్తగూడెంలో జరిగే రెండు ఐఎఫ్టియుల విలీన సభను జయప్రదం చేయాలని ఆత్మకూరు ఎస్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ ఆత్మకూర్ ఎస్ లో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న కొత్తగూడెంలో జరుగు రెండు రెండు ఐఎఫ్టియుల విలీన సభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ సంఘటిత సమరశీల కార్మిక ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం విప్లవ కార్మిక సంఘాల పైనే ఉన్నది ఈ ఆవశ్యకతను గుర్తించిన ఐ అప్ యు బావ స్వరూప్యం కలిగిన విప్లవ కార్మిక సంఘాల ఐక్యత కోసం కృషి చేస్తుంది అదే సమయంలో దేశ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి వచ్చే సంఘాలతో విశాల ప్రాతిపదికపై ఐక్య కార్యాచరణకు దృఢంగా కృషి చేస్తుంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దేశంలో కార్మిక వర్గాన్ని మతం కులం చివరికి ఆహారపు అలవాట్ల పేరిట చీల్చే కుట్రలకు పూనుకుంది నిర్దిష్ట రాజకీయాలు లక్ష్యం కలిగి స్పష్టమైన విధానాలతో బలమైన విప్లవ కార్మికు ఉద్యమ నిర్మాణం విస్తరణకై ఐఎఫ్టియు కృషి చేస్తుంది ఈ క్రమంలో జనవరి 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బోయిని నాగరాజు చిత్తలూరు వెంకన్న రాము చేటు గిలకత్తుల మహేష్ చిత్తలూరి నాగరాజు కప్పల మైసయ్య తదితరులు పాల్గొన్నారు