అడ్డగూడూరులో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
అడ్డగూడూరు 2 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు,పార్టీ అభిమానులు వివిధ గ్రామాల సర్పంచ్ లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.