జర్నలిస్ట్ దాడి ఖండిస్తున్నాం టిఎంజెఎఫ్ జిల్లా అధ్యక్షులు చుక్క అశోక్ 

Sep 19, 2025 - 16:59
 0  27
జర్నలిస్ట్ దాడి ఖండిస్తున్నాం టిఎంజెఎఫ్ జిల్లా అధ్యక్షులు చుక్క అశోక్ 

గుండాల19 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– గుండాల మండల కేంద్రంలోని జర్నలిస్ట్ మహంకాళి బిక్షం పై దాడి జరిగిన విషయం పై తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్, రాష్ట్ర సభ్యుడు మచ్చ రమేష్,గుండాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం గుండాల మండలం అధ్యక్షులు సిరిపురం దశరథ ఆధ్వర్యంలో విచారణ చేపడం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సూరారపు నరేష్,బందెల సోమనరసయ్య,గోపాల్ దాస్ కళ్యాణ్,పల్లెర్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333