జమ్ములమ్మ మాజీ డైరెక్టర్ అభిలాష్ ను శాలువాతో సన్మానించి ఆలయా కార్యనిర్వాహణ అధికారి పురేందర్ కుమార్, రవి ప్రకాష్

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జమ్ములమ్మ దేవాలయం మాజీ డైరెక్టర్ అభిలాష్ 56వ పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఆలయ కార్యనిర్వాహన అధికారి పురేందర్ కుమార్ మరియు రవి ప్రకాష్. వారు సన్మానించడం జరిగింది.