అనారోగ్యంతో బాధపడుతున్న ఆకారపు యాదమ్మకు 10,000/-రూపాయలు ఆర్థిక సాయం చేసిన గణేష్, వెంకన్న

Nov 3, 2025 - 16:37
 0  6
అనారోగ్యంతో బాధపడుతున్న ఆకారపు యాదమ్మకు 10,000/-రూపాయలు ఆర్థిక సాయం చేసిన గణేష్, వెంకన్న

హైదరాబాద్;03 నవంబర్ 2025 సోమవారం తెలంగాణ వార్త రిపోర్ట్ చండూరు మండలం కష్టాల గ్రామం ఎస్సీ మహిళా ఆకారపు యాదమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో చండూరు మండలం వికలాంగుల సంఘం అధ్యక్షులు ఆకారపు వెంకన్న, ఆకారపు గణేష్ 10,000/- రూపాయలు ఆర్థిక సాయం అందించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.