జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల రాజకీయ నాయకులకు వివరణ ఎంపీఓ ప్రేమలత

అడ్డగూడూరు 13 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అడ్డగూడూరు వివిధ గ్రామాల జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ల డ్రాఫ్ట్ పబ్లికేషన్స్ కి సంబందించి మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిదులతో సమావేశం ఏర్పాటు చెయనైనది. ఇట్టి కార్యక్రమంలో , ఎంపీవో ప్రేమలత, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రతినిధులు ,ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.