చల్లా వంశీచందర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని, పువ్వాళ్ళ

చల్లా వంశీచంద్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి, స్వాగతం పలికిన మాజీ MLC బాలసాని, పువ్వాళ్ళ....
తెలంగాణ వార్త ప్రతినిధి, ఖమ్మం : AICC కార్యదర్శి, CWC శాశ్వత ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇంచార్జిగా నియమితులై, స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు అంశాలపై దిశా నిర్దేశం చేయడానికి 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (సంజీవ రెడ్డి భవన్ ) కి విచ్చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, స్వాగతం పలికిన Ex MLC బాలసాని లక్ష్మి నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు.....