ENT(చెవి ముక్కు గొంతు) క్లినిక్ ని ఆకస్మికతనికి.

Sep 2, 2024 - 19:09
Sep 2, 2024 - 19:09
 0  15
ENT(చెవి ముక్కు గొంతు) క్లినిక్ ని ఆకస్మికతనికి.
ENT(చెవి ముక్కు గొంతు) క్లినిక్ ని ఆకస్మికతనికి.
ENT(చెవి ముక్కు గొంతు) క్లినిక్ ని ఆకస్మికతనికి.

జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

గద్వాల. జిల్లా కేంద్రంలోని
 తేదీ 02.09.2024 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి  డాక్టర్ ఎస్.కె సిద్ధప్ప  ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ కె. నవీన్ కుమార్ రెడ్డి ప్రోగ్రాం ఆఫీసర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, స్థానిక గద్వాల లో (పాత బస్టాండ్) లోని ENT(చెవి, ముక్కు, గొంతు) క్లినిక్ ని ఆకస్మికంగా సందర్శించి, ఈ క్లినిక్ కి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 రూల్స్ 2011  ప్రకారము అనుమతులు లేనందువల్ల (రిజిస్ట్రేషన్ చేసుకోకుండా  క్లినిక్ నిర్వహిస్తున్నందువల్ల ) ఈ  క్లినిక్ నిర్వహించు యాజమాన్యం వారికి మరియు క్వాలిఫైడ్ డాక్టర్ కు నోటీసు అందజేయడం జరిగింది .. ఈ సందర్శనలో, కె. మధుసూదన్ రెడ్డి (i/c  Dy.Demo), డాక్టర్. సుమిత్ చంద్ర రెడ్డి ,(ఎపిడమాలజిస్ట్) నరసయ్య (హెల్త్ అసిస్టెంట్..) పాల్గొనడం జరిగింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333