గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మాజీ వైస్ ఎంపీపీ ఆలయ కమిటీ మాజీ చెర్మన్ కె. వెంకట్రామి రెడ్డి నాగర్ దొడ్డి గ్రామ సర్పంచ్
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ధరూర్ మండల పరిధిలో నాగర్ దోడ్డి గ్రామంలో ధరూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.వెంకట్రామి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కె.మల్లారెడ్డి సొంత ఖర్చుతో ఆర్ అండ్ ఆర్ సెంటర్లో 100 కరెంట్ స్తంబాలకు పెద్ద LED లైట్లు వేయించడం జరిగింది.
దానితోపాటు ఈరోజు ఆన్ ఆఫ్ ప్రతి ఒక్క స్తంభ నికి మీటర్ బిగించి ఈరోజు ప్రతి ఒక్క ఇంటి ముందర ప్రతి ఒక్క స్తంభనికి లైట్ పడే విధంగా లైట్లు ఆన్ చేసి R&R సెంటర్లో వెలుగు నింపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగం నాగేంద్రమ్మ శివయ్య, గ్రామ వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని విజయవంతంతో మాజీ చైర్మన్ కె. వెంకట్రామిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్ సర్పంచ్ కె, మల్లారెడ్డి, ఉపసర్పంచ్ కి సన్మానం చేయడం గ్రామస్థులకు స్వీట్లు తినిపించడం జరిగింది.