సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని కి మంత్రి
తుమ్మలను ను ఆహ్వానించిన 44వ డివిజన్ కార్పొరేటర్

తెలంగాణ వార్త ప్రతినిధి:- ఖమ్మం కార్పొరేషన్ : ఈనెల14 న శ్రీ నందమూరి తారక రామారావు గారి సిని వారసత్వానికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్. శ్రీ నందమూరి తారక రామారావు గారి అపూర్వ సిని ప్రయాణాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో44 వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు