గద్వాల్:రోడ్ల పైకి చేరుతున్న మురికి నీరు, పాటించుకొని అధికారులు

May 28, 2025 - 20:55
 0  19

జోగులాంబ గద్వాల 28 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  గద్వాల. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ సమీపంలో,  రహదారి పైకి భారీగా చేరుకున్న వర్షపు నీరు. అట్టు నుండి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబంధికారం గా మారింది. దీనికి ముఖ్యకరణం సరైన మురికి నీటి కాలువలు లేకపోవటం, గతం లో కూడా చాలా సార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333