బడుగు లపై అగ్రవర్ణాల దాడి... బక్కన్నా....ఇది నీకు తగున....?

Apr 17, 2024 - 20:28
Apr 17, 2024 - 20:28
 0  43

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార రథంపై నుంచి మీరు కుర్వోనిగాలు...మీకేందుకురా రాజకీయం మీరే మైన పెద్ద నాయకులా...? ముందు ప్రచార రథం పైనుంచి కిందకు దిగు...? అంటూ చొక్కా పట్టుకుని క్రిందకు లాగాడు ఈ సంఘటన చూసిన స్థానిక కార్యకర్తలు పోని రెడ్డి.. పొని రెడ్డి అంటూ  సమదాయిస్తూ పక్కకు తీసుకువచ్చారు... ఈ పెనుగులటలో మండల కార్యకర్త రామకృష్ణ చొక్కా చిరగడంతో ఉద్దిరిత్య వాతావరణం నెలకొన్నది... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State