పొంచి ఉన్న ప్రమాదం

May 28, 2025 - 20:53
 0  17

జోగులాంబ గద్వాల 28 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాలజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ముందు ప్రమాదకరమైన గుంత ఏర్పడినది  ఆ గుంతలో డైంజర్ గుర్తు.. రోడ్డు మధ్యలో గుంత ఉండడం వలన ఆదామారిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది .వెన్నుముక్క డిస్క్ ల దెబ్బతినె అవకాశం ఉన్నది. ప్రమాదలు జరగకముందే R&B అధికారులు కానీ లేదా మున్సిపాలిటీ అధికారులు స్పందించి అట్టి గుంతలు పూడ్చే విధంగా చేయాలని వాహనదారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333