గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Nov 5, 2025 - 19:28
 0  50
గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

జోగులాంబ గద్వాల 5 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల:. రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న మీనాక్షి లాడ్జ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం సేవించి ముగ్గురు ఒకే బైక్‌పై అతి వేగంగా వస్తున్నారని ప్రాథమిక సమాచారం. మృతులు గద్వాల పట్టణ వాసులుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను గద్వాలప్రభుత్వ  ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333