అంబటి 'లవ్ మ్యారేజ్' అందరికి పెద్ద షాక్..  

Sep 23, 2024 - 18:34
 0  2
అంబటి 'లవ్ మ్యారేజ్' అందరికి పెద్ద షాక్..  

అంబటి 'లవ్ మ్యారేజ్' అందరికి పెద్ద షాక్.. ఆన్ ఫీల్డ్‌లో ఎంతో ఆవేశంగా, దూకుడుగా ఉంటూ టెంపర్ కోల్పోయే అంబటి రాయుడు ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే నమ్మడం కష్టమే. అందుకే అతని వ్యక్తిగత జీవితం పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. అంబటి రాయుడు తనతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2009లో ప్రేమికుల రోజున వీరి వివాహం జరగడం విశేషం. వీరికి వివియ రాయుడు అనే కూతురు ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333