గంగా దేవమ్మ జాతర

Jun 10, 2024 - 18:47
 0  22
గంగా దేవమ్మ జాతర

గంగదేవమ్మా జాతర 

 

పెన్ పహాడ్ తెలంగాణ వార్త

పెన్ పహాడ్ మండలం

 పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో యాదవులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళ సముద్రం చెరువు వద్ద నిర్మించిన గంగ దేవమ్మా దేవస్థానం వద్ద జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు యాదవ్ సోదరులు గంగ దేవమ్మా తల్లి ని గ్రామంలో భేరి లు డి.జె డాన్స్ ల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు అనంతరం గంపల ఊరేగింపు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు గ్రామానికి విచ్చేసిన బంధుమిత్రుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది యాదవ్ సోదరులు గ్రామని చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చెర్మెన్ గొర్ల అంజయ్య .ఉప్పునుంతల సైదులు.రాయనిగూడెం వార్డ్ కౌన్సిలర్ ఎడ్ల గంగభావని విరమల్లు.గట్టి గొర్ల మల్సూర్.కట్ల నాగార్జున.గొర్ల శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State