కొప్పుల వేణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు:

Aug 4, 2024 - 19:07
Aug 4, 2024 - 19:09
 0  51
 కొప్పుల వేణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు:

అడ్డగూడూరు 04 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డిని ఆదివారం రోజు సూర్యాపేటలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నాయకులు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వల్లంభట్ల రవీందర్ రావు, అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు గూడేపు నాగరాజు,కప్పల రాజేష్, మారిశెట్టి మల్లేష్,బైరెడ్డి సందీప్ రెడ్డి,పూలపల్లి రాజశేఖర్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.