కంచనపల్లి గ్రామంలో స్వపరిపాలన దినోత్సవం

Mar 7, 2024 - 19:24
 0  7
కంచనపల్లి గ్రామంలో స్వపరిపాలన దినోత్సవం

అడ్డగూడూరు 07మార్చి తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో  స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులుగా చెడే హరీష్, ఎం ఈ ఓ సాహితి, డీఈఓ గా శ్రావ్య, కలెక్టరు గా వైష్ణవి, ఎమ్మెల్యేగా ఎల్లంల వంశీ, వ్యవహరించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ వై శ్యామ్, కుమార్ ఉపాధ్యాయులు యాకస్వామి, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333