పరిమితికి మించి ఎక్కువ మంది  విద్యార్థులను తరలిస్తున్న ఐజ శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూలు బస్సులను తక్షణమే సీజ్ చేయాలి

Jul 15, 2025 - 19:47
 0  17
పరిమితికి మించి ఎక్కువ మంది  విద్యార్థులను తరలిస్తున్న ఐజ శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూలు బస్సులను తక్షణమే సీజ్ చేయాలి
పరిమితికి మించి ఎక్కువ మంది  విద్యార్థులను తరలిస్తున్న ఐజ శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూలు బస్సులను తక్షణమే సీజ్ చేయాలి

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఐజ  ప్రైవేటు స్కూల్ యజమాన్యం బస్సులలో పరిమితికి మించి గొర్లమందల్లాగా ఎక్కించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న  ఐజ శ్రీకృష్ణవేణి ప్రైవేటు స్కూలు.

* ఎన్నిసార్లు చెప్పినా కూడా నన్ను ఎవరేం చేయలేరని అహంకారపూరితంగా విర్రవీగుతున్న ప్రైవేటు స్కూలు శ్రీ కృష్ణవేణి యజమాని మధుసూదన్ రెడ్డి.

* తక్షణమే అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

* జిల్లాలో మొత్తం ప్రైవేట్ స్కూల్ బస్సులలో పరిమితికి మించి ఎక్కించుకొని వస్తున్నటువంటి బస్సులను సీజ్ చేసి యజమానుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ని కురువపల్లయ్య'. .డిమాండ్ చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333