ఎర్రవల్లి మండలం నందు AADHAR సెంటర్ ప్రారంభం

జోగులాంబ గద్వాల 28 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి .*మండలం నందు ప్రభుత్వ పాఠశాలలకు మరియు ప్రైవేట్ పాఠశాలల నందు చదివే, 5 to 14 సంవత్సరాల, ఆధార్ నంబర్ లేని విద్యార్థులకు మరియు బయోమెట్రిక్ అప్డేట్ కాని విద్యార్థులకు ,SNR ఏజెన్సీ ద్వారా ఈరోజు మండల విద్యాశాఖ అధికారి *J.AMEER PASHA , కొండేరు పాఠశాలలో ఆధార్ సెంటర్ ను ప్రారంభించడం జరిగినది. మండల విద్యాశాఖ అధికారి. J AMEER PASHA మాట్లాడుతూ ఎర్రవల్లి మండలంలోని ప్రధానోపాధ్యాయులందరికీ సమాచారం అందజేయడం జరిగినది SNR ఆధార్ ఏజెన్సీ వారు షెడ్యూల్ ప్రకారం ఆధార్ నమోదు చేయడానికి మీ పాఠశాలకు కు వస్తారు., విద్యార్థులకు సమాచారం అందజేసి వారి సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము,
* ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి కొత్త ఆధార్ నమోదు
* బాల ఆధార్ ఉన్నవాలకు వారి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం
* కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని సరిచేయడం
Note : సరైన డాక్యుమెంట్ల సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం
*కొత్త ఆధార్ కోసం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
* పేరు కరెక్షన్స్ కోసం ఫోటో ఉన్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్
*
* డేట్ అఫ్ బర్త్ కోసం బర్త్ సర్టిఫికెట్
* పేరు మార్పు కోసం గెజిట్ తప్పనిసరి
ఈ కార్యక్రమంలో ఉన్నత & ప్రాథమిక పాఠశాల, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొనడం జరిగినది.