ప్రతి ఒక్క. HWC నందు ఎన్సిడి బీపీ షుగర్ ఫాలోఅప్ లను నిర్వహించాలి
స్టేట్ సివిహెచ్ఓ డాక్టర్ అబ్దుల్వాసే....
జోగులాంబ గద్వాల 12 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు పాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు ఎన్సీడీ ఫాలో అప్ మరియు స్క్రీనింగ్ నందు స్టేట్ ఆఫీసర్ సివిహెచ్ఓ డాక్టర్ అబ్దుల్ వాసే * విచ్చేసి ఎన్ సి డి స్క్రీనింగ్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పర్సంటేజీలు చూసుకొని స్క్రీనింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ లో వాడే వా వారందరికీ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మందులను పంపిణీ చేయాలని ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని తెలిపారు జిల్లా నందు మరియు వివిధ మండలాలలో స్క్రీనింగ్ చాలా తక్కువ ఉన్నదని ఏఎన్ఎం లను మరియు MLHP ఇబ్బందిని మందలించారు.
ఈకార్యక్రమానికి *డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు మరియు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్షుద్ ఎస్టిఎస్ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న బిఏఎంఎస్ మరియు ఆయుష్ డాక్టర్లు..MLHP స్టాఫ్.. ANM లు పాల్గొన్నారు