ప్రతి డెలివరీ పిహెచ్సి నందు లేదా జిల్లా ఆస్పత్రిలో కావాలి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మై

Jul 28, 2025 - 19:30
 0  13
ప్రతి డెలివరీ పిహెచ్సి నందు లేదా జిల్లా ఆస్పత్రిలో కావాలి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మై
ప్రతి డెలివరీ పిహెచ్సి నందు లేదా జిల్లా ఆస్పత్రిలో కావాలి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మై

జోగులాంబ గద్వాల 28 జులై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల  జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పెరు పరిధిలో ఉన్న జమ్మిచెడు సబ్ సెంటర్ ను ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె సంధ్యా కిరణ్ సందర్శించి..36 సబ్ సెంటర్ రికార్డ్స్, ఆశా రికార్డులపై అవగాహన కల్పించారు, ముఖ్యంగా అన్ని ఆరోగ్య కార్యక్రమాల యందు అవగాహన ఉండాలని, గ్రామాల యందు ఉన్న గర్భిణీ స్త్రీల హిమోగ్లోబిన్  పర్సంటేజ్ 10నుండి 12 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలని ప్రతి గర్భిణీ పిహెచ్సి, సబ్ సెంటర్  జిల్లా ఆసుపత్రి నందు డెలివరీలకు తీసుకొని వెళ్లాలని,అదేవిధంగా జిల్లా ఆస్పత్రిలో ఉన్న, మెంటల్ హెల్త్, వెల్డర్లీ కేర్, ఎన్సిడి ఫాలోప్స్, సర్వేకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, చేపించాలని , సందర్భంగా సిబ్బందికి తెలియజేశారు..
త్వరలో ఎన్సిడి స్క్రీనింగ్ మొదలవుతుందని.. విహెచ్ఆర్ రిజిస్టర్ నందు 30 + వారికి అందరికీ స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు...
 ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్సీడీ సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్ MLHP ప్రేమలత,మరియు ఏఎన్ఎం శోభారాణి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333