ఎమ్మెల్యే మందుల సామెల్ కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క 

Aug 20, 2024 - 07:34
Aug 20, 2024 - 07:35
 0  17
ఎమ్మెల్యే మందుల సామెల్ కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క 

అడ్డగూడూరు 19 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి శాసనసభ్యులుకు రక్షాబంధన్ సందర్భంగా మంత్రి సీతక్క తుంగతుర్తి శాసనసభ్యులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క మందుల సామెల్ ను ఆశీర్వదించారు. మందుల సామేల్ మాట్లాడుతూ.. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతికంగా అయినటువంటి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా మంత్రి సీతక్క నన్ను తమ్మునిగా భావించి రాఖీ కట్టారని అన్నారు. అన్నా చెల్లెలు అక్క తమ్ముడు ఆత్మీయ అనుబంధానికి రక్షాబంధన్ నిలుస్తుంది అన్నారు.