అల్లంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

Aug 14, 2025 - 18:59
 0  7
అల్లంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

 మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి

 కృతజ్ఞతలు తెలియజేసిన అల్లంపూర్ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్.

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  వడ్డేపల్లి. మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిఫ్టు కింద  మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లంపూర్ నియోజకవర్గం ప్రజలు సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.  మల్లమ్మ కుంట రిజర్వాయర్ కింద భూమిపోయే రైతులను కూడా ఆదుకోవాలని సరైన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషిచేయాలని సీఎంను కోరారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333