అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ గీతాన్ని సిబ్బందితో ఆలపించిన ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో వందేమాతర గేయానికి 150వ వార్షికోత్సవం సందర్భంగా మండల ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. పరిషత్ కార్యాలయంలో వందేమాతర గేయాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య సూపరింటెండెంట్, ఏపీవోలు మరియు కార్యాలయ సిబ్బంది. ఇతరులు పాల్గొన్నారు.