అగ్ని ప్రమాదం...ఫ్లెక్సీ ప్రింటర్స్ దుకాణం దగ్ధం

Jan 12, 2026 - 10:26
 0  561
అగ్ని ప్రమాదం...ఫ్లెక్సీ ప్రింటర్స్ దుకాణం దగ్ధం

  తిరుమలగిరి 12 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది వివరాలకు వెళితే చౌరస్తా లో నేడు ఉదయం నాలుగు గంటల తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సమతా ఫ్లెక్స్ ప్రింటర్స్ దుకాణం పూర్తిగా కాలి బూడిదయింది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మొత్తం వ్యాపించడంతో లోపల ఉన్న కంప్యూటర్లు జిరాక్స్ మిషన్లు ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఘటన తో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి