17 తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాంట నిర్వహించాలి
తిరుమలగిరి 09 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని వడ్లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తేమ శాతము 17 వచ్చేవరకు ఆరపోసుకోవాలని రైతులకు సూచించడం జరిగినది మరియు తాలు లేకుండా మిషన్లో పట్టుకోవాలి సూచించడం జరిగినది తాలు లేకుండా మరియు 17 తేమ శాతం వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కాంటా లు చేయవలసినదిగా ఐకెపి నిర్వాహకులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి మల్లయ్య మరియు సుధీర్ రావు కన్నబోయిన మల్లయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు..