ఆస్పత్రిలో  ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యే మందుల సామేల్

Jun 21, 2024 - 20:35
 0  17
ఆస్పత్రిలో  ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యే మందుల సామేల్

శాలిగౌరారం 21 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మాత్తుగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు తనిఖీ చేశారు.వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని వీధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తెలిపారు. ఆసుపత్రిలోని రికార్డులను ఎమ్మెల్యే తనిఖీ చేపట్టారు. సమయానికి వైద్య సిబ్బంది విధుల్లో చేరి ప్రజలకు మేరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డ్యూటీ సమయానికి అందరూ అధికారులు రావాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333