సభలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు

నేడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు. ఈ సందర్బంగా ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమాజంలో అణగారిన దళిత కులాలుకు సమాన హక్కులు కల్పించారు.అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ లను బీజేపీ పార్టీ రిజర్వేషన్ లను తొలగించాలని కుట్ర పన్నుతున్నారు.సుప్రీం కోర్టు SC క్రిమిలేయర్ ని తీసివేయాలని చేస్తున్న దాని మనం వ్యక్తిరేకిస్తున్నాం. మాల మాదిగలు కలిసి అనగాదొక్కిన వర్గాల పైన పోరాటం చేయాలి.మాల మాదిక నాయకులు కూర్చొని ప్రెవేటైజేషన్ పైన పోరాటం చేసి విజయం సాధించాలని కోరారు.నేను విద్యార్థి దశ నుండే విద్యార్థుల కొరకై పోరాటాలు చేశాను.నేను పోరాటాలు చేసే పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికయ్యను.మాల మాదిగలు మనలో మనం కొట్టుకోకుండా మనం ఐక్యమత్తంగా అగ్రవర్ణాలపైన పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
మీ
తైలి శ్రీనివాసులు నాగర్
కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్