LOC చెక్కు పంపిణీ చేసిన - జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరితమ్మ...
గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన మున్నెన్న ఆరోగ్య నిత్య వైద్య సేవలకై సిఎం సహాయ నిధి LOC 60.000/- రూపాయల చెక్కును జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మున్సిపల్ చైర్మన్ బిఎస్.కేశవ్ తో కలిసి చెక్కను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల రాజశేఖరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇసాక్, పెదొడ్డి రామకృష్ణ,ఎల్కూర్ తిమ్మప్ప,డిటిడిసి నర్సింహులు, ఆనంద్ గౌడ్, కుర్వ శ్రీనివాసులు, చింతలకుంట గోవర్ధన్,గోపాల్ వర్మ,జంగం శేఖరయ్య తదితరులు ఉన్నారు....